తారక్ లవర్ కు అప్పుడే అంత ఫాలోయింగా….

తారక్ లవర్ కు అప్పుడే అంత ఫాలోయింగా....

0

ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి క్యాస్టింగ్ కి సంబంధించిన కీలక ప్రకటన వెలువడటం తారక్ సరసన నాయికను ఫిక్స్ చేయడంతో అదికాస్త నందమూరి అభిమానుల్లో వైరల్ అయింది… ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలీసన్ డూడీ రే స్టీవెన్ సన్ విలన్లుగా నటిస్తున్నారని ప్రకటించిన టీమ్ ఇప్పుడు తారక్ లేడీ లవ్ ఓలీవియా మోరిస్ ని ఘనంగానే పరిచయం చేశారు…

ఈ చిత్రంలో బ్రిటన్ రాకుమారి జెన్నిఫర్ పాత్రలో నటించనుంది… ఆర్ఆర్ఆర్ లో తారక్ కు ఒలీవియా ఫైనల్ అయింది అనగానే ఈ బ్యూటీ ఎలా ఉంటుంది. అంటూ సర్చ్ మొదలైదంది.. ఇప్పటివరకు ఆమ్మడు పెద్దగా తెలిసిందేమి లేదు… అయితే ఒకే ఒక్క ఆఫర్ ఈ అమ్మడు లైఫ్ ను మార్చేసింది….

ఒలీవియా ఎలా ఉంటుంది అనే దానికోసం ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా గూగుల్లో సర్చ్ చేశారట.. తాజాగా మోరిస్ స్పైసీ ఫోటో వైరల్ అవుతోంది… అందులో ఒకటి బికినీ ఫోటో ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది…