ప్రస్తుతం చంద్రబాబును భయపెడుతున్న జిల్లా ఇదొక్కటే

ప్రస్తుతం చంద్రబాబును భయపెడుతున్న జిల్లా ఇదొక్కటే

0

2019 ఎన్నికల తర్వాత అధికారాన్ని కోల్పోయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి మరి అద్వానంగా తయారు అయింది. ఈ ఎన్నికల్లో టీడీపీ చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా బయటపడిన టీడీపీకి ఆపార్టీకి అండగా ఉండాల్సిందిపోయి గ్రూపు రాజకీయాలు చేస్తూ సంచలనంగా మారుతున్నారు తెలుగు తమ్ముళ్లు…

ప్రస్తుతం టీడీపీకి ఉన్న అన్ని దారులను మూసివేయాలని చూస్తోంది వైసీపీ… ఇలాంటి సమయంలో టీడీపీ నాయకులు ఒకరి సలహాలు మరోకరు తీసుకోకుండా ఎవరికివారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు..

టీడీపీకి గతంలో కంచుకోట అయిన విశాఖ జిల్లాలో గ్రూపు రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఈ జిల్లాపై త్వరగా ద్రుష్టి పెట్టకపోతే తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు.