టీడీపీకి సై అంటున్న విజయసాయి రెడ్డి…

టీడీపీకి సై అంటున్న విజయసాయి రెడ్డి...

0

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులకు సవాల్ విసిరారు… తాము ఇన్ సైడర్ ట్రెండింగ్ కు పాల్పడినట్లు అయితే నిరూపించాలని సవాల్ విసిరారు..

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… విశాఖలో ఇన్ సైడర్ ట్రెండింగ్ పై సీబీఐ విచారణకు సై అన్నారు… కాగా టీడీపీ నాయకులు విశాఖలో ఇన్ సైడర్ పేరుతో వైసీపీ నేతలు భూములు కొన్నారని విమర్శిస్తోంది…. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది…

ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి స్పందించారు… విశాఖలో ఇన్ సైడర్ ట్రెండింగ్ పై సీబీఐ విచారణకు సిద్దమని అన్నారు… తన వాళ్లు మాత్రమే బాగుండాలనే వ్యక్తి చంద్రబాబు నాయుడుని రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలనే వ్యక్తి జగన్ మెహన్ రెడ్డి అని అన్నారు… తర్వలో జగన్ మంచి నిర్ణయం తీసుకుంటాని అన్నారు…