వైసీపీలో చేరేందుకు ట్రై చేస్తున్న మరో టీడీపీ నేత

వైసీపీలో చేరేందుకు ట్రై చేస్తున్న మరో టీడీపీ నేత

0

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో క్రమ క్రమంగా సభ్యుల సఖ్య తగ్గుతూ వస్తోంది… చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలను చూసి చాలామంది నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు…

ఇప్పటికే జూపూడి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు… ఇక ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వైసీపీలో చేరాలని చూస్తున్నారట. తనకు టీడీపీలో రాజకీయ భవిష్యత్ ఉండదని గ్రహించి ఆయన వైసీపీలో చేరాలని చేస్తున్నారట….

కాగా 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత ఆయన టీడీపీ నాయకులు చూపించిన ప్రలోభాలకు ఆశపడి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం తీసుకుని ఫిరాయింపు ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నారు.