టీడీపీలో సైలెంట్ అయిన నేతలు వీరే

టీడీపీలో సైలెంట్ అయిన నేతలు వీరే

0

2014 ఎన్నికల్లో గెలిచి మంత్రులు అయిన టీడీపీ నేతలు ఐదు సంవత్సరాల తర్వాత రాజకీయంగా ఎమ్మెల్యేలు కూడా కాలేకపోయారు.. ఏకంగా 18 మంది మంత్రులు ఓటమి పాలయ్యారు అంటే, ప్రజల నుంచి అంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అని విమర్శలు వచ్చాయి.. అయితే కొందరు పార్టీలు మారితే మరికొందరు పార్టీలో యాక్టీవ్ గా లేరు.. తాజాగా ఈ లిస్ట్ కూడా తెప్పించుకున్నారట చంద్రబాబు మరి వారితో చర్చలు జరిపి పార్టీ కోసం ముందుకు తీసుకువెళ్లేలా టీడీపీ ప్రణాళిక రచిస్తోంది.

ఓటమి పాలైన మంత్రులు..

కాల్వ శ్రీనివాసులు
భూమా అఖిలప్రియ
పితాని సత్యనారాయణ
కిమిడి కళా వెంకట్రావు
సుజయ కృష్ణ రంగారావు
చింతకాయల అయ్యన్న పాత్రుడు
కిడారి శ్రవణ్ కుమార్
దేవినేని ఉమా మహేశ్వరరావు
కొల్లు రవీంద్ర
జవహర్
ప్రత్తిపాటి పుల్లారావు
నక్కా ఆనందబాబు
శిద్దా రాఘవరావు
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
పొంగూరు నారాయణ
అమర్నాథ్ రెడ్డి