బ్రేకింగ్ టీడీపీ ఎమ్మెల్యే గుడ్ బై

బ్రేకింగ్ టీడీపీ ఎమ్మెల్యే గుడ్ బై

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న విధాలను చూసి టీడీపీ ఎమ్మెల్యే ఆపార్టీకి గుడ్ బై చెప్పేందుకు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి…

ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకుని గెలిచిన ఆ ఎమ్మెల్యేకు ఇప్పుడు పార్టీలో తగిన గుర్తింపులేదని భావిస్తున్నారట… తనకు గుర్తింపులేని పార్టీలో ఉండటం మంచిది కాదనే భావనకు వచ్చిన ఆ ఎమ్మెల్యే తర్వలో టీడీపీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లోకి జంప్ చేయాలని చూస్తున్నారట…

వైసీపీలో చేరాలని చూస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి… అదే బీజేపీలో చేరితే ఎమ్మెల్యే హోదాలో చేరోచ్చు మరి ఈ రెండింటిలో ఆయన ఏ దారిని సెలక్ట్ చేసుకుంటారో చూడాలి….