జగన్ సర్కార్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన టీడీపీ సీనియర్

జగన్ సర్కార్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన టీడీపీ సీనియర్

0

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు…రైతు రుణమాఫీకి ఇచ్చిన జీవోను రద్దు చేయడం దారుణమని అన్నారు…

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఏపీలో కొనసాగుతున్న పథకాలను జగన్ సర్కార్ దాన్ని అలానే కొనసాగించాలని డిండ్ చేశారు.

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుకు అసలు వ్యవసాయం పట్ల అవగాహాన లేదని అయ్యన్న ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో మొత్తం రైతుతకు 14,124 కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు. వందరోజుల తర్వాత కూడా జగన్ చంద్రబాబు నాయుడు పాలన గురించి మాట్లాడుతున్నారని అయ్యన్న అన్నారు.