జూనియర్ ఎన్టీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన టీడీపీ

జూనియర్ ఎన్టీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన టీడీపీ

0

తెలుగుదేశం పార్టీకి నటుడు నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని ఆ పార్టీ నేత తేల్చి చెప్పారు…. ఇటీవలే కాలంలో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అలాగే మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు వస్తున్నారు…

గతంలో ఎన్టీఆర్ తో టీడీపీ తరపున ప్రచారం చేయించినందువల్లే ఎక్కువ సీట్లు వచ్చాయని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ తన కుమారుడుకు ఎక్కడ పోటీకి వస్తాడోనని భయపడి ఎన్టీఆర్ ను దూరంగా పెట్టారని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే…

దీనిపై టీడీపీ వర్ల రామయ్య స్పందించారు… మా నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ అని అన్నారు వర్ల… మాకు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు… అంతేకాదు సీఎం జగన్, కొడాలి నాని, వంశీలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు…