టీడీపీ వైసీపీల నాయకులు మధ్య ఘర్షణ

టీడీపీ వైసీపీల నాయకులు మధ్య ఘర్షణ

0

ఏపీలో ప్రస్తుతం రసవత్తర రాజకీయం నడుస్తోంది. అధికార వైసీపీ నాయకులు ప్రతిపక్ష టీడీపీ నాయకులు నువ్వా నేనా అన్నట్లు వ్యవహరిస్తూ రాజకీయాల్లో మంచి హీట్ పుట్టిస్తున్నారు….

ఈ నేపథ్యంలో ప్రస్తుతం చలో ఆత్మకూరు అంటూ ఇరు పార్టీ నాయకులు వాతావరణాన్ని వేడిక్కిస్తున్నారు.ఈ సమయంలో టీడీపీ వైసీపీ నాయకులు మధ్య మరోసారి ఘర్షణ చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది..

ఇందుకు పాతగొడవలే కారణం అని తెలుస్తోంది. ఈ ఘర్షణలో టీడీపీ మద్దతు దారులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.