కోడెల ఆత్మహత్యకు కారణం ఎవరో తేల్చి చెప్పిన తెలంగాణ సర్కార్ షాక్ టీడీపీ

కోడెల ఆత్మహత్యకు కారణం ఎవరో తేల్చి చెప్పిన తెలంగాణ సర్కార్ షాక్ టీడీపీ

0

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హైదరాబాద్ లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే… ఆయన ఆత్మహత్యపై టీడీపీ వైసీపీ నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు… వైసీపీ వేదింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని తమ్ముళ్లు అంటున్నారు.

ఇక వైసీపీ నాయకులు అయితే చంద్రబాబు నాయుడు కోడెలను చాలా కాలంగా దూరం పెట్టడంవల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని విమర్శలు చేన్నారు.. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కోడెల మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు…

కోడెల ఆత్మహత్యకు చంద్రబాబు నాయుడే కారణం అని శ్రీనివాస్ స్పష్టం చేశారు. తాజాగా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు కోడెలను మానసికంగా హింసించారని విమర్శించారు… చివరకు ఆయనకు అపాంట్మెంట్ ఇవ్వకుండా చేశారని రోపించారు… తప్పంతా ఆయన వైపు పెట్టుకుని జగన్ వైపు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని తలసాని మండిపడ్డారు.. జగన్ ప్రభుత్వం కోడెలపై కేసులు పెట్టినా విచారణ పేరుతో హింసించలేదని అన్నారు.