తెలంగాణ కరోనా బులెటిన్ రిలీజ్..గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?

0
Covid-19 background. Stop spread and eliminate Coronavirus. Pandemics coronavirus. Epidemic backround. Healthcare background. Hands in blue medical gloves tearing the paper with covid-19 print

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.

రాష్ట్రంలో కొత్తగా 2,983 కరోనా కేసులు నమోదు

ఈ మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి

కరోనా నుంచి కోలుకున్న మరో 2,706 మంది బాధితులు

రాష్ట్రంలో 24 గంటల్లో 1,07,904 కరోనా నిర్ధరణ పరీక్షలు

రాష్ట్రంలో ప్రస్తుతం 22,472 కరోనా యాక్టివ్‌ కేసులు

రాష్ట్రంలో ఇవాళ 2,93,843 మందికి కొవిడ్‌ టీకా డోసులు

రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.29 శాతం

జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,206 కరోనా కేసులు నమోదు

ఇప్పటివరకు రాష్ట్రంలో 5.09 కోట్ల టీకా డోసులు పంపిణీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here