తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు : నేటి లిస్ట్ ఇదే

Telangana Corona Cases Updates Today

0

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. బుధవారం వెల్లడైన బులిటెన్ లో వివరాలు ఇవీ. మంగళవారం 1556 కేసులు నమోదు కాగా బుధవారం 1489 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య నిన్నటితో పోలిస్తే తగ్గింది. నిన్న 14 మంది మరణించగా నేడు 11కి తగ్గింది. జిల్లాల వారీగా చూస్తే జిహెచ్ఎంసి, ఖమ్మం, నల్లగొండ లలో త్రిబుల్ డిజిట్ కేసులు నమోదు కాగా ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో సింగిల్ డిజిట్ నమోదయ్యాయి. మిగతా జిల్లాలన్నీ డబుల్ డిజిట్ తో ఉన్నాయి. బుధవారం నాడు జారీ అయిన బులిటెన్ లో జిల్లాల వారీగా కేసుల వివరాల జాబితా కింద ఉంది చూడొచ్చు.
ఆదిలాబాద్ 4 కేసులు
కొత్తగూడెం 98
జిహెచ్ఎంసి 175
జగిత్యాల 19
జనగామ 14
జయశంకర్ భూపాలపల్లి 25
జోగులాంబ గద్వాల 16
కామారెడ్డి 7
కరీంనగర్ 84
ఖమ్మం 118
కొమరం భీం ఆసిఫాబాద్ 7
మహబూబ్ నగర్ 34
మహబూబాబాద్ 53
మంచిర్యాల 47
మెదక్ 12
మేడ్చల్ మల్కాజ్ గిరి 66
ములుగు 35
నాగర్ కర్నూల్ 23
నల్లగొండ 131
నారాయణపేట 12
నిర్మల్ 2
నిజామాబాద్ 13
పెద్లపల్లి 68
రాజన్న సిరిసిల్ల 28
రంగారెడ్డి 91
సంగారెడ్డి 26
సిద్దిపేట 40
సూర్యాపేట 82
వికారాబాద్ 23
వనపర్తి 28
వరంగల్ రూరల్ 25
వరంగల్ అర్బన్ 49
యాదాద్రి భువనగిరి 34

రాష్ట్ర వ్యాప్త సమాచారం :
తెలంగాణలో కరోనా కేసులకు సంబంధించిన ఇవాల బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ కేసులు 1489 నమోదయ్యాయి. మరణాల సంఖ్య 11 నమోదైంది. ఇవాళ పరీక్షలు 1,16,252 జరిపారు. కోవిడ్ సోకి కోలుకున్న వారి సంఖ్య 1436 గా ఉంది. వెయిటింగ్ లో ఉన్న టెస్టుల సంఖ్య 1293.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here