తెలుగు స్టార్ హీరోలు కొత్త ప్లాన్

తెలుగు స్టార్ హీరోలు కొత్త ప్లాన్

0

సౌత్ సినిమాలతో పోల్చితే బాలీవుడ్ సినిమాలు చాలా అడ్వాన్స్ గా ఉన్నాయి… బాలీవుడ్ సినిమా హీరోలందరు తమ సినిమా కోసం సొంతంగా ఒక టీమ్ ను రెడీ చేసుకున్నారు… ఈ టీమ్ ద్వారా సోషల్ మీడియాలో ప్రోమోషన్ చేసుకుంటారు… సోషల్ మీడియా విషయంలో బాలీవుడ్ హీరోలు రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటారు…

టాలీవుడ్ లో విషయానికి వస్తే హీరోలు సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండరు… కేవలం సమాజిక విషయాలను మాత్రమే పోస్ట్ లు చేస్తారు. ప్రతీ ఒక్కరికి మిలియన్లల్లో ఫాలోవర్స్ ఉన్నా కూడా తమ సినిమాల గురించి ప్రమోషన్ చేసుకోరు…

ఇక నుంచి వీరు రూట్ మార్చాలని డిసైడ్ అయ్యారు… రామ్ చరణ్, అల్లూ అర్జున్ మహేష్ బాబులతో పాటు మరికొందరు స్టార్ హీరోలు తమ సినిమాలు సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసుకోవాలని చూస్తున్నారు… అందుకు సంబంధించిన టీమ్ ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు…