టీడీపీలో టెన్షన్ టెన్షన్.. బాబు అత్యంత సన్నిహితులు మాజీ మంత్రులపై కేసు నమోదు….

టీడీపీలో టెన్షన్ టెన్షన్.. బాబు అత్యంత సన్నిహితులు మాజీ మంత్రులపై కేసు నమోదు....

0

రాజధాని అమరావతిలో సీఐడీ కేసులు కలకలం రేపుతున్నాయి… తాజాగా రాజధాని అసైండ్ భూము విషయంలో సరికొత్త కుంభకోణం వెలుగు చూసింది…

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, అలాగే నారాయణలు గతంలో బలవంతంగా దలితుల నుంచి భూములు లాక్కున్నారని వెంకటపాలెంకు చెందిన మహిళా రైతు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేసింది…

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్తిపాటి పుల్లారావు, అలాగే నారాయణలు తమ వద్దనుంచి భూములను బలవంతంగా లాక్కున్నారని ఫిర్యాదు చేసింది…

ఇక ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీఐడి అధికారలు సెక్షన్ 420, 506 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు… ఈ రోజు వీరిని అరెస్ట్ చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి..