ఫ్లాష్- ఘోర ప్రమాదం..ఏడుగురు దుర్మరణం

0

కర్ణాటక దావణగెరెలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు రోడ్డు డివైడర్​ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మృతులంతా యాదగిర్​ జిల్లాకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here