మాయమాటలు చెప్పి కుర్రాడిని తీసుకుపోయిన యువతి -చివరకు ట్విస్ట్ మాములుగా లేదు

The young woman who took the boy by telling lies-shocking twist

0

ఇప్పటి వరకూ మనం అమ్మాయిని తీసుకువెళ్లి ప్రేమ వివాహం చేసుకున్న వారిని చూశాం. కాని ఇది వింతకే వింత. ఏకంగా ఓ యువతి తన కంటే చిన్నవాడైన కుర్రాడిని తీసుకువెళ్లి పెళ్లి చేసుకుంది. బాగా చూసుకుంటాను అని చెప్పింది. చివరకు అతనిపై అనేక సార్లు అత్యాచారం చేసింది. ఈ ఘటన గుజరాత్ లో జరిగింది.

మే నెల 25న ఆనంద్ జిల్లాకు చెందిన టీనేజర్ కనిపించకుండా పోయాడు. అతని వయసు 17 సంవత్సరాలు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. మొత్తానికి అతను సూరత్ లో ఉన్నాడు అని పోలీసులకి తెలిసింది. అతనిని తీసుకువచ్చేందుకు అక్కడకు వెళ్లారు పోలీసులు.
కానీ అక్కడ జరిగిన సీన్ చూసి పోలీసులు షాక్ అయ్యారు.

ఓ 23 ఏళ్ల యువతి ఆ బాలుడికి మాయ మాటలు చెప్పింది, వైభవంగా వివాహం చేసుకుంటాను అని చెప్పి మాయ మాటలతో అతన్ని లొంగదీసుకుంది, అతన్ని దూరంగా తీసుకువెళ్లింది.
అక్కడికి వెళ్లాక అతనితో ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. శారీరక వాంఛలు తీర్చుకుంది.
ఆమెపై కిడ్నాప్, పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందుకే పేరెంట్స్ కచ్చితంగా మీ పిల్లలపై కాస్త ఓ కన్నేయండి అంటున్నారు పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here