సినిమాల్లో  త్రిపుల్ రోల్ చేసిన హీరోలు వీరే – సినిమాలు ఇవే

0
వెండి తెరపై హీరో ఆ పాత్రకి ఎంత పేరు ఉంటుందో తెలిసిందే , ఒక రోల్ చేస్తేనే అంత ఫేమ్ పేరు వస్తుంది.. ఇక చాలా మంది డ్యూయల్ రోల్ కూడా చేసి తమ నటనతో ఆకట్టుకున్నారు…అభిమానులు ఎంతో ఆనందించారు…అయితే మన టాలీవుడ్ చిత్ర సీమలో డ్యూయల్ రోల్  చేసిన వారిని చూశాం మరి త్రిపుల్ రోల్ చేసిన వారు ఎవరు అనేది ఆ సినిమాలు ఏమిటి అనేది చూద్దాం.
ఇప్పటి హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ లవకుశ చిత్రం చేశారు ఇందులో మూడు పాత్రలు.
కొబ్బరిమట్టలో పాపా రాయుడు,పెదరాయుడు,ఆండ్రాయుడు మూడు రోల్స్ చేశారు సంపూర్ణేష్ బాబు
చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు సినిమా మూడు రోల్స్ చేశారు
అధినాయకుడు బాలయ్య బాబు మూడు రోల్స్ చేశారు
హీరో సూర్య …24 మూవీలో మూడు రోల్స్ చేశారు
ఆనాటి సీనియర్ హీరోలు చూస్తే
సీనియర్ ఎన్టీఆర్  కులగౌరవం, శ్రీకృష్ణసత్య, శ్రీమద్విరాట పర్వం  దానవీరశూరకర్ణ చిత్రాల్లో నటించారు మూడు పాత్రలు
నవరాత్రి సినిమాలో ఏఎన్నార్ ఏకంగా తొమ్మిది పాత్రలు చేసి మెప్పించారు.
హీరో కృష్ణ  నట శేఖరుడు కుమార్ రాజా, పగపట్టిన సింహం, రక్త సంబంధం, బంగారు కాపురం, బొబ్బిలిదొర ఈ సినిమాల్లో త్రిపుల్ రోల్ చేశారు.
శోభన్ బాబు ముగ్గురు మొనగాళ్లు చిత్రం చేశారు మూడు రోల్స్.
దశావతారం సినిమాలో కమల్ హాసన్ ఏకంగా పది పాత్రలు చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here