ఏపిలో భారీగా తగ్గిన కరోనా కేసులు -జిల్లాల వారిగా కేసుల వివరాలు ఇవే

Today Andhrapradesh Corona cases Bulletin

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం నాటి కోవిడ్ బులిటెన్ రిలీజ్ అయింది. ఆదివారం నాటితో పోలిస్తే ఎపిలో స్వల్పంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సోమవారం నాడు 55002 నమూనా పరీక్షలు జరపగా 2620 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం నమోదైన కోవిడ్ కేసులు 5646తో పోలిస్తే వ్యాధి తీవ్రత స్వల్పంగా తగ్గుముఖం పట్టినట్లు చెప్పుకోవచ్చు. మరణాల సంఖ్య 44 గా నమోదైంది.
వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదివారం పాజిటివ్ కేసులు 5646
చేసిన టెస్టులు :55002
మరణాలు : 44
అధిక మరణాలు చిత్తూరు జిల్లాలో 10 జరిగాయి.
అత్యధిక కేసులు : చిత్తూరు జిల్లాలో 1098 నమోదయ్యాయి.
కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య : 58140
గత 24 గంటల్లో రికవరీ అయిన వారు 7504
కరోన మృతులు ఇప్పటివరకు: 12363
మొుత్తం కేసులు 1850288 లో 17,79,785 మంది రికవర్ అయ్యారు.
జిల్లాల వారీగా సోమవారంనమోదైన కేసుల సంఖ్య…
అనంతపూర్ 128
చిత్తూరు 531
తూర్పుగోదావరి 335
గుంటూరు 158
వైఎస్సార్ కడప 162
కృష్ణా 213
కర్నూలు 162
నెల్లూరు 201
ప్రకాశం 127
శ్రీకాకుళం 144
విశాఖపట్నం 160
విజయనగరం 88
పశ్చిమ గోదావరి 211

‘‘అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళవద్దు. వెళ్లినట్లయితే తప్పక మాస్కులు ధరించండి. భౌతిక దూరం పాటించండి. మనందరి జాగ్రత్త వలన ఇప్పుడిప్పుడే Covid తగ్గుముఖం పడుతోంది. కొంత కాలం ఇలాగే జాగ్రత్తగ ఉంటే కరోనా పైన విజయం మనదే అవుతుంది’’ అని ఎపీ స్టేట్ కోవిద్ నోడల్ అధికారి అర్జా శ్రీకాంత్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here