ఈరోజు సాయంత్రం టీడీపీ నాయకుల్లో టెన్షన్ టెన్షన్

ఈరోజు సాయంత్రం టీడీపీ నాయకుల్లో టెన్షన్ టెన్షన్

0

అమరావతి రాజధానిలో ఇన్ సైడర్ ట్రెండింగ్ జరిగిందని వైసీపీ కొద్దికాలంగా ఆరోపణలు చేస్తునే ఉంది… ఇలీవలే ఇన్ సైడర్ ట్రెండింగ్ కు పాల్పడిన వారి పేర్లను వారు అమరావతిలో తక్కువ ధరకు కొన్న భూముల వివరాలను సర్కార్ బయట పెట్టిన సంగతి తెలిసిందే….

యనమల రామకృష్ణుడు వియ్యంకుడు సుధాకర్ యాదవ్, లింగమనేని రమేష్, శ్రీభరత్, పయ్యావుల కేశవ్, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, సునీత, రావెల, నరేంద్ర వంటి వారు భూములు కొన్నారని ఆరోపించింది…

ఇదే క్రమంలో మరి కొన్ని వివరాలను ఈరోజు సాయంత్రం బయటపెట్టనుంది వైసీపీ… వీడియో ప్రజెంటేషన్ తో ఏ ప్రాంతంలో ఏ నాయకులు ఎంత భూమి కొన్నారు అది ఎవరి పేరిట ఉంది… అందులోని వివరాలను తెలపనుంది…

ఈరోజు సాయంత్రం 5 గంటలకు వీడియో ద్వారా ప్రజెంటేష్ ప్రకటించనుంది సర్కార్… రాజధాని ప్రాంతంలో భూముల కేటాయింపు కానీ భూముల సమీకరణలో చాలా అక్రమాలు జరిగాయని మొదటి నుంచి వైసీపీ నాయకులు చెబుతూనే ఉన్నారు…