ఏపీలో బంగారం వ్యాపారికి టోకరా!

0

ఏపీ: గుంటూరు జిల్లా మంగళ గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారం వ్యాపారికి టోకరా వేశాడు ఓ ఘనుడు. అప్పటిదాకా ఎంతో నమ్మకంగా పనిచేసి ఆభరణాలతో ఉడాయించాడు. ప్రదీప్ అనే యువకుడు 677 గ్రాముల బంగారంతో మాయం అయ్యాడు. వీటి విలువ 38 లక్షలు ఉండవచ్చని అంచనా. దీనిపై బాధితుడు నాగరాజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here