బీకామ్ లో ఫిజిక్స్ కు మించిన కామెడీ ఇది

బీకామ్ లో ఫిజిక్స్ కు మించిన కామెడీ ఇది

0

గతంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బీకామ్ లో ఫిజిక్స్ ఉందని చెప్పి ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులు జలీల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశారు…

అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి టంగ్ స్లిప్ అయ్యారు ఇక దీన్ని క్యాచ్ చేసుకున్నటీడీపీ సోషల్ మీడియలో తెగ ట్రోల్ చేస్తోంది… ఇటీవలే కాలంలో జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇస్తున్న సంగతి తెలిసిందే.

దీనిపై స్పందించేందుకు కిళ్లి కృపారాణి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు… పోరపాటున జగన్ అవినీతి రహిత రాష్ట్రంగా అనబోయి అవినీతి రాష్ట్రంగా తీర్చి దిద్దాలని చూస్తున్నారని అనడంతో తమ్ముళ్ళలు దాన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు