ఏపీలో విషాదం..ఫుడ్ పాయిజన్ తో బాలుడి మృతి

0

ఏపీలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అన్యం పుణ్యం తెలియని బాలుడు, ఇద్దరు చిన్నారులు ఇష్టంగా నేరేడు పండ్లు తినడంతో ఫుడ్ పాయిజన్ అయ్యి మరణించిన ఘటన కర్నూలు జిల్లాలోని కోసిగి బీసీ కాలనీలో చోటుచేసుకుంది. ఓ బాలుడి, మరో ఇద్ద‌రు చిన్నారులు నేరేడు పండ్లు తిని అస్వ‌స్థ‌తకు గురికాగా..బాలుడు హర్ష మృతిచెందాడు. ప్రస్తుతం చిన్నారులను ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేస్తున్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here