బ్రేకింగ్: బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ నేతల దాడి..ఒకరి పరిస్థితి విషమం

0

నిన్న జనగాం జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేయగా..ఒక నాయకుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆ నాయకుడిని జనగామ ఏరియా ఆసుపత్రి నుండి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ నాయకుడి ఆరోగ్య విషయమై బీజేపీలో టెన్షన్ నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here