ఎయిర్‌ఫోర్స్​‍ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఖాళీ పోస్టులు..చివరి తేదీ ఎప్పుడంటే?

0

న్యూఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్​‍ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 400

పోస్టుల వివరాలు: జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: జూలై 14

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here