మిలిటరీ హాస్పిటల్‌లో ఖాళీ పోస్టులు..ఎలా అప్లై చేసుకోవాలంటే?

0

ఇండియన్‌ ఆర్మీ పరిధిలోని సదరన్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్​‍ మిలిటరీ హాస్పిటల్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

 భర్తీ చేయనున్న ఖాళీలు: 65

పోస్టుల వివరాలు: వాషర్‌మెన్‌, ట్రేడ్స్​‍మెన్‌ మేట్‌

వయస్సు: 18-25 ఏళ్ళ మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చివరి తేదీ: ఎంప్లోయమేంట్ న్యూస్ లో ఈ ప్రకటన వెలువడిన 45 రోజులలోపు అవకాశం.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here