బీబీనగర్‌ AIMS​‍లో ఖాళీ పోస్టులు..పూర్తి వివరాలివే?

0

బీబీనగర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ (ఎయిమ్స్​‍)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 94

పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

పోస్టుల విభాగాలు: అనాటమీ, మైక్రో బయాలజీ, బయోకెమిస్ట్రీ తదితరాలు

 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here