నైపర్‌ లో ఖాళీ పోస్టులు..అర్హులు ఎవరంటే?

0

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్ (నైపర్‌)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 22

పోస్టుల వివరాలు: టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌

వయస్సు: అభ్యర్థుల వయస్సు 27-50 మధ్యలో ఉండాలి.

అర్హులు: సంబంధిత స్పెషలైజేషన్ లో పిహెచ్ డి లో ఉతీర్ణత సాధించాలి. ఇంకా సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: జూలై 11

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here