వదినతో మరిది అర్దరాత్రి రొమాన్స్ అన్నయ్య ఏం చేశాడంటే

వదినతో మరిది అర్దరాత్రి రొమాన్స్ అన్నయ్య ఏం చేశాడంటే

0

అమ్మలాగా వదినని చూసుకోవాలి కాని ఆమెపైనే కన్నేశాడు ఓ దుర్మార్గుడు, అంతేకాదు కొడుకులా చూసుకోవాల్సిన మరిదితో ఆమె అఫైర్ పెట్టుకుంది. సమాజంలో వీరి ఇద్దరి వ్యవహరం చూసి ఊరు తరిమేసింది, పంజాబ్ లో సిద్దూ అనే వ్యక్తి ప్రమీలా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆరు నెలలకే తన భార్యని ఇంటిలో వదిలి దుబాయ్ వెళ్లాడు, కాని తన భార్య ఇంట్లో బ్యాంకు ఉద్యోగం చేస్తున్న సొంత మరిదితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

ఈ విషయం తెలిసిన అత్త కుటుంబం పరువు పోతుందని కోడలిని మందలించింది…కాని రాత్రి అయితే వీరి సరసాలు మరింత ముదిరిపోతున్నాయి.. దీంతో చేసేది లేక ఆమె తమ్ముడికి ఈ విషయం చెప్పింది, దీంతో అతను పెద్దలతో కలిసి పంచాయతీ పెట్టాడు. అయితే ఈ విషయం సిద్దూకి స్నేహితుల ద్వారా తెలిసింది .వెంటనే సిద్దూ కూడా దుబాయ్ నుంచి వచ్చాడు, తమ్ముడు తన భార్య చేసిన ద్రోహానికి కన్నీరు పెట్టుకున్న సిద్దు తనతో నేను కాపురం చెయ్యను అన్నాడు, దీంతో వారిద్దరిని గ్రామం నుంచి వెలివేశారు.
వీరిని గ్రామంలోకి రావద్దని చచ్చినా వీరిని ఎవరూ చూడకూడదు అని తీర్పు ఇచ్చింది అక్కడ పంచాయతీ.
తన భార్య చేసిన దారుణానికి అతను మళ్లీ పెళ్లి చేసుకోను అని తన పని నిమిత్తం మళ్లీ దుబాయ్ వెళ్లిపోయాడు.