ఇదే ప్రజాస్వామం।। చిదంబరం అరెస్టుపై వర్మ

ఇదే ప్రజాస్వామం।। చిదంబరం అరెస్టుపై వర్మ

0

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం అరెస్టుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు చిదంబరాన్ని అరెస్ట్ చేయడం అనేది నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతిక అంటూ ట్విట్ చేశారు గతంలో 2011 జూన్ 30 న కేంద్ర హోమ్ మంత్రిగా ఉన్న చిదంబరం సిబిఐ హెడ్ క్వార్టర్స్‌ను ప్రారంభించారు

ఐతే ఇప్పుడు అదే హెడ్ క్వార్టర్స్‌లో చిదంబరం సిబిఐ కస్టడీలో ఉన్నారని పేర్కొన్నారు చట్టానికి ఎవరు అతీతులు కారని మోడీ భారత్ పదే పదే రుజువు చేస్తోందని వర్మ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు।