వీడియో కాల్ మాట్లాడుతూ చూపు పోగొట్టుకున్న యువతి…

వీడియో కాల్ మాట్లాడుతూ చూపు పోగొట్టుకున్న యువతి...

0

నేటి సమాజంలో ప్రతీ ఒక్కరు మనుషులతో కాకుండా మొబైల్ ఫోన్లతో కాలం గడుపుతున్నాడు… సమయం సందర్భం లేకున్నా కూడా ప్రతీ ఒక్కరు మొబైల్ ఫోన్ కు కనెక్ట్ అయిపోతున్నారు… తాజాగా ఒక యువతి ఫోన్ కు చార్జింగ్ పెట్టి వీడియో కాల్ మాట్లాడుతుండగా ఆ మొబైల్ పేలిపోయింది…

పేలిన ముక్కలు ఆమె కళ్ళలో గుచ్చుకున్నాయి… ఈ సంఘటన తమిళనాడులో జరిగింది… ఆమె తండ్రి విదేశాలలో ఉద్యోగం చేస్తున్నాడు… తండ్రితో వీడియోకాల్ మాట్లాడుతున్న సమయంలో మొబైలక్ చార్జింగ్ పెట్టి మాట్లాడుతుంది కూతురు..

ఆ మొబైల్ వేడి అయి పేలిపోయింది… పేలిన ముక్కలు ఆమె కళ్ళకు గుచ్చుకున్నాయి చెవిలో కూడా వెళ్లాయి… దీంతో కుటుంబికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు… చార్జింగ్ పెట్టిన తర్వాత ఫోన్ మాట్లావద్దని ఎన్ని సార్లు హెచ్చరించినా కూడా కొంత మంది అలాగే మాట్లాడుతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు…