కీర్తి సురేష్ పై వెంకీ అభిమానులు ఫైర్..!!

కీర్తి సురేష్ పై వెంకీ అభిమానులు ఫైర్..!!

0

మహానటి తో తెలుగు తెరపై మహానటి అయిపోయిన కీర్తి సురేష్ ఆ తర్వాత తెలుగు లో ఆశించిన అవకాశాలు రాబట్టుకోలేకపోయింది.. నేను శైలజ సినిమా తో మొదటి సినిమా నే హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నేను లోకల్ తో కమర్షియల్ హిట్ కొట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపొయింది.. అయితే తన అంచనాలన్నీ రివర్స్ అయిపోయాయి..

తాజగా దగ్గుబాటి రానా తాజాగా కొరియన్‌ చిత్రంకు సంబంధించిన హక్కులను సొంతం చేసుకుంది. మాఫియా బ్యాక్‌ గ్రౌండ్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. నందని రెడ్డి తెరకెక్కించనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి బావుంటుందని భావించిన చిత్ర యూనిట్‌ సంప్రదిస్తే కీర్తి నో చెప్పినట్లుగా సమాచారం. చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్‌లేవి లేకున్నా కూడా రానా ఆఫర్‌ని తిరస్కరించింది.