వెంకీమామలో అసలు ట్విస్ట్ ఇదే చిత్రానికి హైలెట్

వెంకీమామలో అసలు ట్విస్ట్ ఇదే చిత్రానికి హైలెట్

0

వెంకీ మామ ఈ సినిమాలో మామ అల్లుల్లు ఇద్దరూ నటించారు.. దీంతో సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు పైగా చైతూతో వెంకీ సినిమా అంటే కామెడీ కూడా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఇటు అభిమానులు.

ఇప్పటికే వెంకీ మామ ట్రైలర్ విడుదల చేశారు…రెండు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ ని ఫన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో నింపేశారు. పల్లెటూరిలో మామ అల్లుళ్ళ అల్లర్ల తో సినిమాని బాబీ బాగా తెరకెక్కించాడు అంటున్నారు.

అయితే చైతూ ఇందులో ఆర్మీలో చేరతాడు.. మరి తను ప్రేమించిన అమ్మాయిని వదులుకుని ఎందుకు చేరతాడు చైతూ అసలు ఎందుకు ఆర్మీకి వెళ్లాడు అనేది సినిమాలో అసలు ట్విస్ట్ అని అంటున్నారు.ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్తించాయి. సంగీత బాణీలు తమన్ అందించారు . రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు. మొత్తానికి ఈ సినిమాలో సస్పెన్స్ అనేది తేలిపోనుంది త్వరలో.