వెంకిమామ రిలీజ్ డేట్ కన్ఫర్మ్..!!

వెంకిమామ రిలీజ్ డేట్ కన్ఫర్మ్..!!

0

వెంకటేష్ , నాగ చైతన్య లు హీరోలుగా బాబీ డైరెక్షన్ లో రాబోతున్న చిత్రం వెంకీ మామ..హీరోయిన్లుగా రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రనుంచి వచ్చిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగ, సరాను టార్గెట్ చేస్తూ ‘వెంకీమామ’ను శరవేగంగా పూర్తిచేసినా -పోటీలేని టైంలో సినిమా విడుదల చేయడం మంచిదన్న ఆలోచనకు నిర్మాతలు వచ్చినట్టు తెలుస్తోంది.

అందుకే ఈ సినిమా ను డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది… వెంకటేశ్- చైతూలను మేమమామ- మేనల్లుడిగా చూపిస్తూ దర్శకుడు బాబి తెరకెక్కిస్తోన్నా ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసేలా వినోదభరిత కథతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది..వరుణ్ తో F2 చేసి సూపర్ హిట్ కొట్టిన వెంకీ మేనల్లుడు నాగచైతన్య తో ఏమాత్రం హిట్ కొడతాడా చూడాలి..