వివాహేతర సంబంధానికి అత్త అడ్డు…. పాముతో కాటు వేయించిన కోడలు… చివరికి ఏం జరిగిందంటే

వివాహేతర సంబంధానికి అత్త అడ్డు.... పాముతో కాటు వేయించిన కోడలు... చివరికి ఏం జరిగిందంటే

0

తన వివాహేతర సంబంధానికి భర్త లేక అత్తా, కాదంటే మామ, పిల్లలు ఇలా ఎవరో ఒకరు అడ్డువస్తున్నారనే ఉద్దేశంతో వారిని అడ్డుతొలగించుకునేందుకు ప్లాన్ వేసి హత్యచేసిన సంగటనలు తరచు చూస్తున్నాము.. కానీ ఇక్కడ ఓ వివాహిత హైటెక్ తెలివి ఉపయోగించి తన అత్తను హత్య చేయించింది…

ఈ హత్య సినిమాను తలపించే విధంగా ఉందంటే నమ్మడంతో అతిశయోక్తిలేదు… ఈ సంఘటన గుజరాత్ లో జరిగింది.. ఝుంఝును జిల్లా స్థానికంగా ఉండే అల్పనకు సైనిక విధుల్లో పనిచేస్తున్న సచిన్ అనే యువకుడికి గతంలో వివాహం అయింది… భర్త సైనిక విధుల్లో ఉండటంతో తన అత్త సుబోధ్ దేవితో కలిసి ఉంటుంది అల్పన…

సుభోధ్ దేవి భర్త రాజేశ ఉద్యోగరిత్య వేరే ప్రాంతానికి వెళ్లాడు… ఈ క్రమంలో మనిష్ అనే యువకుడితో అల్పన వివాహేతర సంబంధంపెట్టుకుంది… ఈ విషయం గమనించి అత్త మందలించింది.,.. తన వివాహేత సంబంధానికి అడ్డువస్తుందనే ఉద్దేశంతో అల్పన నింద తన మీద పడకుండా పాముకాటుతో అత్తను హత్యచేయించింది…

అయితే కొద్దిరోజుల తర్వాత అల్పన విషయంలో తేడా రావడంతో సుబోధ్ దేవి బంధువులు ఆమె కదలికలపై నిఘా పెట్టారు… పక్కా సమాచారంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు…