విలన్ గా నటించనున్న మరో స్టార్ హీరో..!!

విలన్ గా నటించనున్న మరో స్టార్ హీరో..!!

0

ప్రస్తుత కాలంలో నటులు ఏ పాత్ర పోషించమనేది కాకుండా ఆ పాత్రలో ఎలా నటించామని, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారో అని ఆలోచిస్తున్నారు.. అందుకే యువ హీరోలు కూడా విలన్ గా నటించాడని ఒప్పుకుంటున్నారు.. తాజాగా కార్తికేయ నాని గ్యాంగ్ లీడర్ సినిమా లో విలన్ గా నటించాడన్న సంగతి తెలిసిందే.. ఆ సినిమా లో నాని కంటే ఎక్కువగా కార్తికేయ కె పేరొచ్చింది..

తాజాగా మరో హీరో విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడు.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి పలు సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఓవైపు హీరోగా నటిస్తూనే పలు చిత్రాల్లో అతిథి పాత్రలు..విలన్ గా కూడా నటిస్తున్నాడు. విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. విజయ్ తన 64వ చిత్రాన్ని లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ మూవీలోనే విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. విజయ్ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో భారీ మూవీ సైరా కూడా ఉంది.