విజయదశమిలో శమి గురించి తెలుసా

విజయదశమిలో శమి గురించి తెలుసా

0

విజయదశమి దసరా పండుగ ఈ పండుగ హిందువులకు చాలా ముఖ్యమైనది.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు వారి ఇళ్లల్లో దూర్గాదేవి పూజిస్తారు… అమ్మవారి ఆశిస్సులు ఎళ్లవేళల తమకు ఉండాలని భక్తులు కోరుకుంటారు…

విజయదశమిలో శమి గుచించి చాలామందికి తెలియదు ఇప్పుడు శమి గురించి తెలుసుకుందాం… శమి అంటే పాపాల్ని శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసానికి ముందే తమ ఆయుదాలని శమీ చెట్టుపై పెట్టడం జరుతుగుంది. దీంతో ఆనవాయితిగా దసరా పండుగ ముందు ఆయుదాలకు పూజ చేస్తారు.

సామాన్యులే కాగా యోగులు సవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు… ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు.. ఆలయాలలో అమ్మవారికి విశేష అలంకరణలు జరుపుతారు…