కొత్త లుక్ లో అదరగొడుతున్న విజయ్ దేవరకొండ..!!

కొత్త లుక్ లో అదరగొడుతున్న విజయ్ దేవరకొండ..!!

0

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసందే.. యూత్ ను ఆకట్టుకునే విజయ్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్టైల్స్ తో కనిపిస్తూ అలరిస్తుంటాడు. తాజాగా లేటెస్ట్ లుక్ తో ఇంటర్నెట్ లో సందడి చేస్తున్నాడు.. విజయ్ గతంలో రౌడీ వెర్ అనే బ్రాండ్ ని స్థాపించిన సంగతి తెలిసిందే..

అయితే దానికోసం చేసిన ఫొటోషూట్ స్టిల్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. తన యాట్యిటూడ్ తో యూత్ లో బలమైన ముద్రను వేసిన విజయదేవరకొండ ఫ్యాషన్ ప్రపంచానికి రౌడీ బ్రాండ్ తో స్టైయిల్ స్టెట్మెంట్ గా మారాడు. ప్రత్యేకత, నాణ్యత, భారతీయతను మేళవించి రౌడీ బ్రాండ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసింది. ఒక సెలబ్రిటీ ఇమేజ్ తో నడుస్తున్న తొలి బ్రాండ్ ఇదే కావడం విశేషం.