విజయసాయిరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన నాగబాబు…

విజయసాయిరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన నాగబాబు...

0

తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఎంపీ విజయసాయిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే…
గుండు సున్నా దేనితోనైనా కలిసినా, విడిపోయినా ఫలితం జీరోనే అని వ్యాఖ్యానించారు…. సున్నాను తలపైన ఎత్తుకున్నా, చంకలో పెట్టుకున్నా జరిగేది అదేనని అన్నారు.

ఇది పదేపదే నిరూపితమవుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారు.. ఇక ఆయన చేసిన వ్యాఖ్యలపై పవన్ బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చారు… జీరో విలువ తెలియని వెధవలకి మనం ఏం చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం వూదినట్లే అని అన్నారు.

ఈ రోజు సైన్స్ అండ్ మాథ్స్ అండ్ కంప్యూటర్స్ ఇంత డెవెలప్ అయ్యాయి అంటే సున్నా మహత్యమేరా చదువుకున్న జ్ఞానం లేని సన్నాసుల్లారా3 మంది సొమ్ము మెక్కిన ఎటూ కానీ వెధవ కూడా నీతులు మాట్లాడడమే ఖర్మ రా దేవుడా అని వ్యాఖ్యానించారు…