విరాట్ హెర్ స్టైలింగ్ ఓ లుక్కేయండి…

విరాట్ హెర్ స్టైలింగ్ ఓ లుక్కేయండి...

0

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లమంది అభిమానులు ఉన్నారు… టెస్ట్ మ్యాచ్, వన్డే, ట్వంటీ ట్వంటీ ఇలా ఏదైనా సరే కోహ్లీ ఇరగదీస్తాడు… గ్రీజ్ లో కోహ్లీ ఉన్నాడంటే చాలు బాలు పరుగులు తీయాల్సిందే…

అందుకే ఆయన బ్యాంటింగ్ ను చూసేందుకు ఎక్కువ ఉంట్రెస్ట్ చూపుతారు… తాజాగా వాంఖండే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ లో విరాట్ ను అత్యంతగా ఇష్టపడే అభిమాని కనిపించాడు… అతని హెయిర్ స్టైల్ అక్కడి వారందరిని ఆశ్చర్యానికి గురి చేసింది…

చిరాగ్ ఖిలరే అనే వ్యక్తి విరాట్ ముఖాన్ని పోలినట్లు ఉండే విధంగా తన హెయిర్ స్టైలింగ్ చేయించుకున్నాడు… ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.. తాను అండర్ 19 నుంచి విరాట్ కు వీరాభిమానినని అన్నాడు… ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…