విశాఖ రాజధానిపై పవన్ తాజా కామెంట్స్

విశాఖ రాజధానిపై పవన్ తాజా కామెంట్స్

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధాని మార్పుతో తన వినాశనాన్ని కోరుకుంటున్నారా అంటే అవుననే అంటున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్…

కొద్దికాలంగా ఏపీలో నెలకొంటున్న పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు… ఐదు కోట్లమంది ప్రజలు రాజధానిని ఆమోదించిన తర్వాత ఇప్పుడు రాజధానిని తరలింపు ఏంటని పవన్ ప్రశ్నించారు…

వైసీపీ నాయకులు విశాఖపై ప్రేమలేదని కేవలం తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రాజధాని మార్చుతున్నారని ఆరోపంచారు…

అమరావతిని తరలించడం ఎవరివల్ల సాధ్యం కాదని పవన్ అన్నారు… ప్రశాంతమైన విశాఖలో ఫ్యాక్షన్ పడగ విప్పేలా చేస్తున్నారని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్…