ఇద్దరు హీరోయిన్ల తో విశాల్

ఇద్దరు హీరోయిన్ల తో విశాల్

0

నటుడు విశాల్ అయోగ్య చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం యాక్షన్. ఎంటర్టైన్ చిత్రాలు చేయడంలో సిద్దహస్తుడైన సి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో విశాల్ సరసన తమ్మన్న నటిస్తున్నది.

అయితే ఈ సినిమా అనంతరం విశాల్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. విశాల్ ఇంతకూ ముందు నటించిన ఇరుంబుతిరై ద్వారా పిఎస్. మిత్రన్ దర్శకుడిగా రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది. కాగా ఇప్పుడు ఈ చిత్రం సీక్వెల్ కు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో విశాల్కు జంటగా రెజీనా, శ్రద్ద శ్రీనాథ్ నటించనున్నారన్నది సమాచారం. విశాల్ ఈ చిత్రాన్ని పూర్తీ చేసి ఇరుంబుతిరై 2 చేయస్తాడని టాక్