స్వీట్ షాపులో కుక్క చివరకు ఎంత పని చేసిందో ఈ వీడియో చూడండి

0

స్వీట్లు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు.. ప్రతీ ఒక్కరికీ ఇష్టం, ఇక స్వీట్ బాక్స్ ఉంది అంటే చాలా మంది దానిని ముందు ఖాళీ చేస్తారు… అయితే పిల్లల నుంచి పెద్దల వరకూ స్వీట్ ఇస్తే ఎవరూ వద్దు అనరు….మనకు నోరూరుతుంది కూడా ఆ స్వీట్ వాసనకు.. అయితే ప్రతి స్వీట్స్ షాపులో స్వీట్లను దుకాణాదారులు ఒక గ్లాస్ డిస్ప్లే లో స్వీట్స్‌ని చూడచక్కగా అలంకరిస్తారు..

వాస్తవంగా చెప్పాలి అంటే అది చూసి ఎక్కువగా కస్టమర్లు దీనిని తీసుకుంటారు, అయితే ఆ స్వీట్లు రుచి చూడాలి అని ఓ కుక్క కూడా భావించింది, అంతే ఆ కుక్క నేరుగా స్వీట్స్ ఉన్న బాక్స్‌లోకి దూరింది. సైలెంట్‌గా నచ్చిన స్వీట్లను తినేసింది. అయితే ఆ తర్వాత యజమాని అక్కడ కుక్క ఉంది అని గుర్తించాడు.

తర్వాత దానిని బయటకు తీసుకురావాలి అని బెదిరించాడు.. ఇక అటు ఇటూ తిరుగుతూ మొత్తం స్వీట్లు చెల్లా చెదురుచేసి బయటకు వచ్చింది… స్వీట్ షాప్‌కు ఎదురుగా ఉన్న ఓ వ్యక్తి తన సెల్ఫోన్లో ఈ సీన్ వీడియో తీశాడు, ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది, సో మరి మీరు చూడండి ఈ వీడియో

https://www.instagram.com/p/CMzsQNnnpKr/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here