బోల్డ్ వెబ్ సీరీస్ లో సీనియర్ హీరోయిన్…

బోల్డ్ వెబ్ సీరీస్ లో సీనియర్ హీరోయిన్...

0

సినిమా యాక్టర్లకు గతంలో అవకాశాలు తగ్గిన తర్వాత ఇక నటనపరంగా చేసేందుకు ఏవి ఉండేది కాదు… ఆయితే గతకొన్నేళ్లుగా ఈ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది… టీవీ ఛానల్స్ విస్తృతి వెబ్ సీరీస్ రంగంలో అవకాశాలు రావడంతో సీనియర్ నటీనటులకు గతంలోలాగ ఖాళీ ఉండటం లేదు…

ఏదో ఒక అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు…రీసెంట్ గా సీనియర్ హీరోయిన్ మీనా కూడా ఈ జాబితాలో చేరింది… ఒక తమిళ కామెడీ థ్రిల్లర్ సీరిస్లో నటిస్తోంది… కార్పొరేట్ కామాక్షి అనే టైటిల్ తో తెరకెక్కాన ఈ వెబ్ సీరీస్ లో స్ట్రిమ్మిగ్ కానుంది…

ఈ మధ్యనే వెబ్ సిరీష్ టైటిల్ కూడా విడుదుల చేశారు…ఈ సినిమాలో మీనా ఒక తమిళ బ్రాహ్మణీగా నటించనున్నట్లు సమాచారం అందుతోంది.. దీని ద్వారా మీనా మరోసారి టీగా బిజీగా అవుతారో లేదో చూడాలి…