జనవరి 1- న్యూ ఇయర్ జనవరి 14- భోగి జనవరి 15- సంక్రాంతి జనవరి 26- రిపబ్లిక్ డే Optional: జనవరి 16- కనుమ జనవరి 25- హజ్రత్ అలీ జన్మదినం

Optional ఫిబ్రవరి 8- షబ్ ఏ మిరాజ్ ఫిబ్రవరి 14- శ్రీ పంచమి ఫిబ్రవరి 26- షబ్ ఏ బారాత్

మార్చి 8- మహా శివరాత్రి మార్చి 25- హోళీ మర్చి 29- గుడ్ ఫ్రైడే optional మార్చి 31- షాహాదత్ హజ్రత్ అలీ

ఏప్రిల్ 5- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 9- ఉగాది ఏప్రిల్ 11- రంజాన్ ఏప్రిల్ 12- రంజాన్ మరుసటి రోజు ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 17- శ్రీరామనవమి Optional ఏప్రిల్ 5- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 7- షబ్ ఏ ఖదర్ ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 21- మహావూర్ జయంతి

Optional మే 10- బసవ జయంతి మే 23- బుద్ధ పూర్ణిమ

జూన్ 17- బక్రీద్ Optional : జూన్ 25- ఈద్ ఏ ఘదీర్

జూలై 17- మొహర్రం జూలై 29- బోనాలు Optional : జూలై 7- రథయాత్ర జూలై 16- 9వ మొహర్రం

ఆగస్ట్ 15- స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 26- శ్రీకృష్ణాష్టమి Optional : ఆగస్ట్ 16- వరలక్ష్మీ వ్రతం ఆగస్ట్ 19- రాధీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి ఆగస్ట్ 26- అర్బయీన్

సెప్టెంబర్ 7- వినాయక చవితి సెప్టెంబర్ 15- ఈద్ మిలాద్ ఉన్ నబీ

అక్టోబర్ 2- గాంధీ జయంతి అక్టోబర్ 12- విజయ దశమి అక్టోబర్ 31- దీపావళి Optional : అక్టోబర్ 10- దుర్గాష్టమి అక్టోబర్ 11- మహర్నవమి అక్టోబర్ 15- యజ్ దహుమ్ షరీఫ్ అక్టోబర్ 30- నరక చతుర్దశి

నవంబర్ 15- కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి Optional : నవంబర్ 16- హజ్రత్ సయ్యద్ మహ్మద్ జువాన్‌పురీ మహ్దీ మౌద్ జన్మదినం

డిసెంబర్ 25- క్రిస్మస్ డిసెంబర్ 26- బాక్సింగ్ డే Optional : డిసెంబర్ 24- క్రిస్మస్ ముందు రోజు