తెలంగాణ భరోసా సభలో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

మాయావతి తెలంగాణ ప్రజల మీద పెద్ద భాధ్యత పెట్టారు

ఎన్ని కేసులు పెట్టిన ప్రగతి భవన్ మీద నీలి జెండాను ఎగురవేయాలి

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరో సారి మాయావతిని ఆహ్వానిద్దాం

కేసిఆర్ హటావో.. తెలంగాణ  బచావో.. అంటూ నినాదించిన ఆర్ఎస్పీ