జనవరి 5 నుంచి 29 వరకు చంద్రబాబు బహిరంగ సభలు.

25 పార్లమెంటు స్థానాల్లో 25 బహిరంగ సభలకు టీడీపీ ప్లాన్.

ప్రతి బహిరంగ సభకు లక్ష మంది హాజరయ్యేలా టీడీపీ ప్రణాళిక.

జనవరి 5 న ఒంగోలు పరిధి లోని కనిగిరి లో బహిరంగ సభ.

 జనవరి 7న తిరువూరు, ఆచంటలో చంద్రబాబు బహిరంగ సభ.

 జనవరి 9 న వెంకటగిరి, ఆళ్లగడ్డలో బహిరంగ సభ.

జనవరి 10 న పెద్దాపురం, టెక్కలి లో చంద్రబాబు బహిరంగ సభ.

జనవరి 29 నాటికి 25 సభలు పూర్తి చేసేలా రూట్ మ్యాప్ పై కసరత్తు.