టైఫాయిడ్ లక్షణాలలో ఒకటి హై ఫీవర్

టైఫాయిడ్ ఉన్నప్పుడు జ్వరం, తలనొప్పి విపరీతంగా వేధిస్తూ ఉంటాయి

ఈ జ్వరం నుండి ఉపశమనం పొందడానికి ఇప్పుడు ఒక చిట్కా తెలుసుకుందాం

ఒక కప్పు నీటిలో నాలుగైదు తులసి ఆకుల్ని వేసి బాగా మరిగించండి 

చల్లారాక ఆ నీటిని తరచుగా తాగుతూ ఉండండి

తులసి ఆకుల్లో యాంటి బయోటిక్, యాంటీ మైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. 

ఇవి టైఫాయిడ్ జ్వరాన్ని తగ్గించడంలో బాగా తోడ్పడతాయి