కామంతో కళ్ళు మూసుకుపోయి సొంత పిన్నినే…

కామంతో కళ్ళు మూసుకుపోయి సొంత పిన్నినే...

0

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టలు అమలు చేసినా కూడా వారిపై అత్యాచారాలు మాత్ర ఆగడంలేదు… తాజాగా కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ యువకుడు కన్న తల్లిలాంటి సొంత పిన్నిని అత్యాచారం చేయడానికి ఒడిగట్టాడు…

ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలోని భీమవరం గ్రామంలో చోటు చేసుకుంది.. బావ కుమారుడైన శివ చైతన్య అత్యాయత్నం చేయబోయాడు.. ఎవ్వరు లేని సమయంలో శివ తన పిన్ని ఇంట్లోకి ప్రవేశించి లైంగిక దాడి చేయబోయాడు…

దీంతో ఈ కీచకుడినుంచి తప్పించుకున్న ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది… పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అదుపులో తీసుకున్నారు గతంలో కూడా శివ ఒక మహిళపై అత్యాచారంచేశారు… అప్పుడు పోలీసులు ఆ కీచకుడిని హెచ్చరించి పంపించారు…