భార్య‌కి ఆరోనెల మ‌ర‌ద‌లికి నాలుగోనెల వీడి వేషాలో

భార్య‌కి ఆరోనెల మ‌ర‌ద‌లికి నాలుగోనెల వీడి వేషాలో

0

ర‌మ్య, చ‌క్ర‌వ‌ర్తి అనే సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ ని వివాహం చేసుకుంది, అయితే ర‌మ్యకు అమ్మ నాన్న కంటే భ‌ర్త కంటే ఇష్టం ర‌మ్య చెల్లి విద్య‌, అయితే విద్య బెంగ‌ళూరులో ఉద్యోగం చేస్తోంది, ఈ స‌మ‌యంలో అక్క బావ ద‌గ్గ‌ర‌కు కూడా వ‌చ్చేది, విద్య అందానికి ముగ్దుడైన బావ ఆమెని కూడా త‌న ల‌వ్ ట్రాక్ లోకి దింపాడు.

మొత్తానికి అక్క ర‌మ్య క‌డుపుతో ఉంది, ఈ స‌మ‌యంలో పుట్టింటికి ఆమె వెళ్లింది, అయితే విద్య త‌న బావ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేది.. ఏకంగా అక్క లేక‌పోవ‌డంతో అత‌నికి అన్నీ ఆమె అయింది, ఈ స‌మ‌యంలో ఇద్దరూ శారీర‌కంగా క‌లిశారు.

మొత్తానికి ఆమె బావ పై ప్రేమ‌తో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోలేదు… దీంతో ఆమెకు గ‌ర్భం వ‌చ్చింది. మూడోనెల వ‌చ్చింది… అయితే చేసేది లేక త‌న‌ని కూడా పెళ్లి చేసుకుంటాను అని చెప్ప‌డంతో , త‌ల్లిదండ్రులు అక్క ప‌రువు పోతుంది అని అత‌నికిచ్చి వివాహం చేస్తాను అన్నార‌ట‌, అయితే వీరి కుటుంబ స‌మ‌స్య కొంద‌రికి న‌చ్చ‌క, ఓ బంధువుకి తెలిసి, వీరిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఇది కేసుగా న‌డుస్తోంది.