భ‌ర్త టార్చ‌ర్ భ‌రించ‌లేక ఉద‌యం కాఫీ ఇచ్చిన వెంట‌నే ఏం చేసిందంటే

భ‌ర్త టార్చ‌ర్ భ‌రించ‌లేక ఉద‌యం కాఫీ ఇచ్చిన వెంట‌నే ఏం చేసిందంటే

0

ఈ వైర‌స్ వేళ గృహ హింస కేసులు పెరుగుతూనే ఉన్నాయి, ముఖ్యంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ కేసులు పెరుగుతున్నాయి, అయితే మ‌న దేశంలో కూడా ఈకేసులు ఎక్కువ అవుతున్నాయి అని అంటున్నారు, ఇక ఇంట్లో ఉండే మ‌హిళ‌ల‌కు, పాపం ఈ వైర‌స్ లాక్ డౌన్ వ‌ల్ల భ‌ర్త‌లు ఇంట్లో ఉండ‌టంతో చాకిరీతో పాటు టార్చ‌ర్ కూడా పెడుతున్నారు.

తాజాగా 35 రోజులుగా విలాస్ అనే వ్య‌క్తి త‌న భార్య‌ని టార్చ‌ర్ పెడుతున్నాడు, గ‌తంలో ఆఫీసుకి వెళ్లి వ‌చ్చాక టార్చ‌ర్ ఉండేది.. ఇప్పు‌డు ఇర‌వై నాలుగు గంట‌లు టార్చ‌ర్ పెరిగింది, ఆమెపై వేడి వేడి కాఫీ టీ శ‌రీరంపై వేస్తూ ఏడిపిస్తున్నాడు, సైకోలా బిహేవ్ చేస్తున్నాడు.

దీంతో పిల్లల ముందు ఈ చ‌ర్య‌ల‌కు త‌ట్టుకోలేక‌పోయింది, ఈ రోజు ఉద‌యం కూడా కాఫీ ఇచ్చిన త‌ర్వాత ఆమె న‌డుంపై కాపీ పోశాడు, వెంట‌నే ఆమె గ్యాస్ పై పెట్టిన వేడి నీటిని చైర్ పై కూర్చున్న అత‌ని కాలిపై వేసింది .. దీంతో అత‌ని కాళ్లు బొబ్బ‌లెక్కిపోయాయి, వెంట‌నే స్ధానికులు వచ్చి ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు, అత‌ని టార్చ‌ర్ విని షాక్ అయ్యారు, అత‌నిపై కేసు పెట్టింది భార్య..‌. నిజంగా వీడు ఎంత బాధ పెడితే ఆమె ఆ ప‌ని చేసి ఉంటుంది అంటున్నారు అక్క‌డ జ‌నం.